సుఖేశ్‌ నా కెరీర్‌ నాశనం చేశాడు

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కీలక విషయాలు బయటపెట్టింది.

White Lightning
White Lightning

సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ఓ మోసగాడు అని, తన వల్ల తన కెరీర్‌ పూర్తిగా నాశనమైందని ఎమోషనల్‌ అయ్యింది.

White Lightning

సన్‌ టీవీ యజమానిని అని, జయలలిత తనకు ఆంటీ అని సుఖేశ్‌ పరిచయం చేసుకున్నాడని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది.

తనతో సౌత్‌లో సినిమా తీస్తానని కూడా హామీ ఇచ్చాడని జాక్వెలిన్‌ చెప్పింది.

White Lightning

రోజుకు మూడు, నాలుగు సార్లు ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడుకునే వాళ్లమని జాక్వెలిన్‌ వెల్లడించింది.

ఎప్పుడూ కూడా తను జైలులో ఉన్నట్టు చెప్పలేదని..  సుఖేశ్‌తో  చివరిసారిగా 2021 ఆగస్టులో మాట్లాడానని తెలిపింది.

White Lightning
White Lightning

తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కేరళ వెళ్లినప్పుడు తన కోసం ప్రైవేటు జెట్‌ , హెలికాప్టర్‌ రెడీ చేసినట్టు చెప్పింది.

సుఖేశ్‌ను కలిసేందుకు రెండుసార్లు చెన్నైకి ప్రత్యేక విమానంలో వెళ్లినట్టు కూడా పేర్కొంది.