- Hina Khan

బ్రేకప్‌ వార్తలపై స్పందించిన బాలీవుడ్‌ నటి

బాలీవుడ్‌ నటి హీనా ఖాన్‌ ఆమె ప్రియుడితో బ్రేకప్‌ చేసుకుందన్న వార్తలు ఇటీవల వైరల్‌గా మారాయి.

White Lightning
White Lightning

రాఖీ జైస్వాల్‌తో బాలీవుడ్‌ నటి హీనా ఖాన్‌ చాలా ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉంది. 

White Lightning

అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చినట్టుగా బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

బ్రేకప్‌ రూమర్స్‌ ఎక్కువ కావడంతో తాజాగా హీనా ఖాన్‌ స్పందించింది.

White Lightning

తన బ్రేకప్‌పై పలు ఆర్టికల్స్‌ చదివానని.. వాటిలో నిజం లేదని హీనా ఖాన్‌ స్పష్టం చేసింది.

తన ప్రేమానుబంధం బలంగా ఉందని.. ఇద్దరం సంతోషంగా ఉన్నామని హీనా పేర్కొంది.

White Lightning
White Lightning

ప్రస్తుతం తన కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోవడంలో బిజీగా ఉన్నానని..  ఇలాంటి రూమర్స్‌పై ఫోకస్‌ చేసే అంత టైమ్‌ తనకు లేదని తెలిపింది.

White Lightning
White Lightning