- Sushant Singh

సుశాంత్‌ సింగ్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే !

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మరణం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

White Lightning
White Lightning

సుశాంత్‌ది హత్యేనని అతని డెడ్‌బాడీకి పోస్టుమార్టం చేసిన కూపర్‌ ఆస్పత్రి వైద్యుడు రూప్‌కుమార్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

White Lightning

సుశాంత్‌ సింగ్‌ డెడ్‌బాడీకి పోస్టుమార్టం చేసేటప్పుడు అతని శరీరంపై చాలా గుర్తులు కనిపించాయని చెప్పాడు

నిజానికి పోస్టుమార్టం రికార్డు చేయాల్సి ఉంటుంది కానీ ఉన్నతాధికారులు కేవలం డెడ్‌బాడీ ఫొటోలు మాత్రమే తీయాలని ఆదేశించారన్నారు.

White Lightning

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అని సీనియర్లకు చెబితే పై అధికారులు ఆదేశాలు ఫాలో అవ్వాలని సూచించారని తెలిపారు.

వీలైనంత త్వరగా డెడ్‌ బాడీ ఫొటోలు తీసి పోలీసులకు అప్పగించాలని తనకు చెప్పారన్నారు. అందుకే రాత్రి పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

White Lightning
White Lightning

సుశాంత్‌ మరణంపై రూప్‌కుమార్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

White Lightning
White Lightning