- Sneha & Prasanna

ఫొటోతో వాళ్ల నోళ్లు మూయించిన స్నేహ

నటి స్నేహ విడాకులు తీసుకోబోతుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

White Lightning
White Lightning

తమ బంధం పదిలంగానే ఉందని పరోక్షంగా ఎన్నిసార్లు చెప్పినా ఈ రూమర్స్‌ ఆగలేదు.

White Lightning

దీంతో విసుగెత్తిపోయిన స్నేహ.. పుకార్లు పుట్టిస్తున్న వారికి గట్టి షాకిచ్చింది.

ప్రసన్నతో తన వివాహ బంధం ఎంత అన్యోన్యంగా ఉందో తెలియజేస్తూ ఫొటోలు షేర్‌ చేసింది.

White Lightning

నటుడు ప్రసన్న, స్నేహ కలిసి అచ్చముండు అచ్చముండు చిత్రంలో కలిసి నటించారు.

ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది.

White Lightning
White Lightning

2012లో స్నేహ, ప్రసన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 

White Lightning
White Lightning

అయితే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. విడాకులు తీసుకోబోతున్నారని 2 నెలలుగా వదంతులు మొదలయ్యాయి.

White Lightning
White Lightning

ఈ క్రమంలో స్నేహ విడుదల చేసిన ఫొటోలు చూసైనా ఈ రూమర్స్‌కు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.

White Lightning
White Lightning