పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్

ప్రతినిధి సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన నటి శుభ్ర అయ్యప్ప పెళ్లి చేసుకుంది.

White Lightning

బెంగళూరుకు చెందిన బిజినెస్‌మ్యాన్‌ విశాల్‌తో శుభ్ర ఏడడుగులు వేసింది.

150 ఏళ్ల చరిత్ర కలిగిన విశాల్‌ శివప్ప పూర్వీకుల నివాసమైన దొడ్డమనేలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

White Lightning

ఇరు కుటుంబాల పెద్దలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక నిర్వహించారు.

గురువారం జరిగిన తన పెళ్లి గురించి శుభ్ర అయ్యప్ప ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

White Lightning
White Lightning

ప్రణీత, శాన్వి శ్రీవాస్తవ, కావ్యశెట్టి పలువరు సీని ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.