Nithya menen | ప‌వ‌ర్ స్టార్ ముందే న‌న్ను త్రివిక్ర‌మ్ లేడీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పిలిచేవారు.. అప్పుడు ఆయ‌న‌..

Nithya menen | సాధన వల్ల కాకుండా సహజసిద్ధంగా అబ్బిన ఏ కళలోనైనా మరింత పరిపూర్ణత, సాధికారత కనిపిస్తుంది. మలయాళీ సోయగం నిత్యామీనన్‌ అభినయం కూడా అదే కోవకు చెందుతుంది. ఎక్కడా నాటకీయత కనిపించని సహజమైన నటనకు ఆమె పెట్టింది పేరు. దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో నిత్యనూతన అభినయంతో ఈ భామ ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. నిత్యామీనన్‌ కథానాయికగా నటించిన పీరియాడిక్‌ చిత్రం ‘స్కైలాబ్‌’. ఈ సినిమా నిర్మాతల్లో ఆమె ఒకరు కావడం విశేషం. డిసెంబర్‌ … Continue reading Nithya menen | ప‌వ‌ర్ స్టార్ ముందే న‌న్ను త్రివిక్ర‌మ్ లేడీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పిలిచేవారు.. అప్పుడు ఆయ‌న‌..