కల్పిక గణేశ్‌కు సర్జరీ.. ఏమైంది?

కల్పిక గణేశ్‌ పేరు ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తూనే ఉంది.

సమంత లాగే తాను కూడా మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు కల్పిక గణేశ్‌ ప్రకటించింది. ఈ న్యూస్‌ వైరల్‌గా మారింది.

ఇది కాకుండా పలు వివాదాల్లో కూడా కల్పిక పేరు వినిపించింది. ఇవన్నీ పక్కనబెడితే రీసెంట్‌గా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Kalpika ganesh

ఇప్పటివరకు 30 సినిమాలు చేశానని. వాటిలో 15 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయని కల్పిక తెలిపింది.

kalpika ganesh

kalpika ganesh

కొన్ని సినిమాలు చేసిన తర్వాత తనను పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చింది కల్పిక.

హీరోయిన్స్‌ కంటే అందంగా కనిపిస్తున్నానని.. బాగా నటిస్తున్నాననే నన్ను తప్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

kalpika ganesh

kalpika ganesh

క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అంటే వరుసగా సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ నేను అలా కాదు.. పాత్ర నచ్చితేనే చేస్తానంటూ పేర్కొంది

kalpika ganesh

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా తక్కువ సినిమాలే చేయడానికి ఇదొక కారణమని చెప్పుకొచ్చింది.