Inside look

Inside look

Inside look

Inside look

చూయింగ్‌ గమ్‌ కేవలం టైంపాస్‌ కోసమేనా?

చూయింగ్‌ గమ్‌ నమలడం చాలామంది టైంపాస్‌ అని అనుకుంటారు. కానీ వీటి వల్ల అనేక లాభాలున్నాయి.

చూయింగ్‌ గమ్‌ తినడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తారని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

చూయింగ్‌ గమ్‌ తినడం వల్ల మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తుంది.

దంత క్షయం రాకుండా ఉండాలంటే చూయింగ్‌ గమ్‌ నమలాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే షుగర్‌ ఫ్రీ చూయింగ్‌ గమ్‌లు అయితే ప్రయోజనం ఉంటుంది.

చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

బాగా టెన్షన్‌, ఆందోళన, ఒత్తిడి ఉన్నప్పుడు చూయింగ్‌ గమ్‌ నమిలితే వెంటనే ఆ పరిస్థితి నుంచి బయటపడొచ్చు.

బరువు తగ్గాలని అనుకునేవారికి చూయింగ్‌ గమ్‌ ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇది నమలడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు.

More Stories

Sweat Resistent Earbuds

10 Best Coretraining Exercises

Triathlon Trainining in The Summer

1. Phuket

2. Koh Phi Phi

3. Koh Lipe

4. Ko Samui

Start your journey here

Scoot around the island

Best red curry

Semi-secluded island