vidya balan

కష్టం మాది.. క్రెడిట్‌ దర్శకులదా?

బాలీవుడ్‌లో పురుషాధిక్యంపై విద్యాబాలన్‌ మరోసారి నిరసన గళాన్ని వినిపించింది.

White Lightning
White Lightning

హీరోలతో సమానంగా హీరోయిన్లు కష్టపడుతున్నా.. వారికి తగిన ప్రతిఫలం దక్కట్లేదని తెలిపింది

White Lightning
Orange Lightning

మహిళా ప్రాధాన్య చిత్రాల విజయాలను దర్శకులే తమ ఖాతాలో వేసుకుంటున్నారని పేర్కొంది.

సినిమా సక్సెస్‌ కాగానే అదంతా తమ ఘనతేనని ప్రచారం చేసుకుంటున్నారని.. ఈ ధోరణిలో మార్పురావాలని చెప్పుకొచ్చింది.

White Lightning

సినిమా హిట్‌ కావడంలో కీలక పాత్ర పోషించిన కథానాయికల్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

గంగూబాయి కతియావాడి సినిమా భారీ విజయం సాధించినా.. ఆలియాభట్‌కు ఏ మాత్రం క్రెడిట్‌ దక్కలేదని పేర్కొంది.

White Lightning
White Lightning