Anupama Parameswaran

స్టార్‌ హీరోతో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న అనుపమ

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌.. సినిమాల్లోకి వచ్చి చాలా ఏండ్లు అయినా ఇంకా స్టార్‌ హీరోయిన్‌ కాలేకపోయింది.

White Lightning
White Lightning

కెరీర్‌ మొదట్లో తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇంకా ఆఫర్స్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు చెబుతుంటారు.

White Lightning

ఈ క్రమంలోనే రంగస్థలం సినిమా ఛాన్స్‌ను అనుపమ పరమేశ్వరన్‌ మిస్‌ చేసుకుందని బయటపెట్టాడు సుకుమార్‌.

18 పేజిస్‌ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సుకుమార్.. అనుపమకు బదులు సమంతను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించాడు.

White Lightning

రంగస్థలం సినిమా కోసం ముందుగా అనుపమను అనుకున్నామని.. ఆడిషన్స్‌ కూడా నిర్వహించామని సుకుమార్‌ చెప్పాడు.

అయితే ఆడిషన్స్‌ టైమ్‌లో అనుపమ ఎప్పుడూ వాళ్ల అమ్మనే చూస్తూ ఉండిపోయిందని చెప్పుకొచ్చాడు.

White Lightning
White Lightning

సినిమా షూటింగ్‌ స్టార్టయ్యాక యాక్షన్‌ చెబితే.. వాళ్లమ్మనే చూస్తుందేమోనని భయమేసిందని సుకుమార్‌ అన్నాడు.

18 పేజిస్‌ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సుకుమార్.. అనుపమకు బదులు సమంతను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించాడు.

రంగస్థలం సినిమా కోసం ముందుగా అనుపమను అనుకున్నామని.. ఆడిషన్స్‌ కూడా నిర్వహించామని సుకుమార్‌ చెప్పాడు.

అయితే ఆడిషన్స్‌ టైమ్‌లో అనుపమ ఎప్పుడూ వాళ్ల అమ్మనే చూస్తూ ఉండిపోయిందని చెప్పుకొచ్చాడు.

సినిమా షూటింగ్‌ స్టార్టయ్యాక యాక్షన్‌ చెబితే.. వాళ్లమ్మనే చూస్తుందేమోనని భయమేసిందని అన్నాడు.

అందుకే అనుపమకు బదులు సమంతను రంగస్థలంలో రామలక్ష్మి పాత్రకు తీసుకున్నామని వివరించాడు సుకుమార్‌.

ఒకవేళ రంగస్థలం సినిమాను చేసి ఉంటే మాత్రం అనుపమ కెరీర్ ఇప్పుడు మరోలా ఉండేది.