White Lightning

ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మాసాంతంలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

చైత్రం:

Floral Separator

అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు.

వైశాఖం:

Multiple Blue Rings

ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పాతబాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. ఉద్యోగులు అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

జ్యేష్ఠం:

Open Hands

ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భూ లావాదేవీల్లో సత్ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణాది పనులు చేపడతారు.

ఆషాఢం:

ప్రయాణాల మూలంగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు.

శ్రావణం:

White Scribbled Underline

ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

భాద్రపదం:

Floral Separator

పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.

ఆశ్వయుజం:

Green Star
Green Star

కార్తికం:

ఈ నెలలో ప్రథమార్ధం కంటే మాసాంతంలో కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రణాళికతో పనులు పూర్తిచేస్తారు.

కుటుంబ పెద్దలతో సఖ్యత నెలకొంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయం క్రమేణా పెరుగుతుంది.

మార్గశిరం:

Multiple Blue Rings

ఈ నెలలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు.

పుష్యం:

Palm Tree

ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. స్వయం ఉపాధిలో ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు లభిస్తాయి.

మాఘం:

Floral Separator

సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేపడతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ప్రణాళిక బద్ధంగా పనులు నెరవేరుస్తారు.

ఫాల్గుణం: