White Lightning

ఈ నెలలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.

చైత్రం:

Floral Separator

అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.

వైశాఖం:

Multiple Blue Rings

ఈ నెల ప్రథమార్ధం మిశ్రమంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో శుభఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.

జ్యేష్ఠం:

Open Hands

ఈ నెల గ్రహస్థితి ఓ మోస్తరుగా ఉంది. వృథా ఆలోచనల కారణంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి.

ఆషాఢం:

Squiggly Line

రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. శ్రద్ధ అవసరం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు, చీకాకులు ఉంటాయి.

శ్రావణం:

White Scribbled Underline

ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకుంటారు.

భాద్రపదం:

Floral Separator

పనుల్లో శ్రమకు తగ్గ విజయం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి.

ఆశ్వయుజం:

Green Star
Green Star

ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కార్య నిర్వహణలో ఏమరుపాటు తగదు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగవచ్చు.

కార్తికం:

ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు

మార్గశిరం:

Multiple Blue Rings

ఇంటా బయటా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు.

పుష్యం:

Palm Tree

ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవడం అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం

మాఘం:

Floral Separator

ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్త వహించాలి

ఫాల్గుణం: