టాలీవుడ్ నటుడు

సుధీర్‌ బలవన్మరణం

Tollywood Actor Sudheer Varma

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్‌ వర్మ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సుధీర్‌ వర్మ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

"

sudheer varma

కుందనపు బొమ్మ, సెకండ్‌ హ్యాండ్, షూటౌట్‌ ఎట్‌ ఆలేరు చిత్రాల్లో సుధీర్‌ వర్మ నటించాడు.

"

"

సుధీర్‌ వర్మ మృతి పట్ల సుధాకర్‌ కోమాకుల ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థించాడు.

సుధీర్‌ మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.