Rasha Thadani

బాలీవుడ్‌కు మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ

నటి రవీనా టాండన్‌ కూతురు రాశా థడానీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

White Lightning
White Lightning

అజయ్‌దేవగణ్‌ మేనల్లుడు అమన్‌ హీరోగా అభిషేక్‌ కపూర్‌ నిర్మాణంలో వస్తున్న సినిమాలో రాశా హీరోయిన్‌గా ఎంపికైంది.

White Lightning

అభిషేక్‌ కపూర్‌ ఆఫీసు దగ్గర ఇటీవల రాశా థడానీ కనిపించడంతో ఈ వార్త ఇప్పుడు బీటౌన్‌లో వైరల్‌గా మారింది.

White Lightning

అభిషేక్‌ కపూర్‌ మాత్రమే కాదు ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు రాశా కోసం రవీనాను సంప్రదిస్తున్నాయట.

White Lightning

రాశా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీపై రవీనా టాండన్‌ దంపతులు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

రాశా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ఇంకా చాలా సమయం ఉందని రవీనా దంపతులు చెబుతున్నట్టు తెలుస్తోంది.

White Lightning

మరి ఈ క్రేజీ గాసిప్‌లో నిజమెంతో ఉందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.