Rashmika Mandanna

ఆ విషయం తెలిసే చేశా: రష్మిక

పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక రీసెంట్‌గా వారిసు (వారసుడు ) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

White Lightning
White Lightning

గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కు పెద్ద స్కోప్‌ ఏమీ లేదు. కేవలం రెండుపాటలకే పరిమితమైపోయింది.

White Lightning

ప్రాధాన్యత లేని పాత్రలో రష్మిక నటించడం ఇప్పుడు సౌత్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

White Lightning

ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్రలో ఎందుకు నటించాల్సి వచ్చిందో తాజాగా రష్మిక వివరించింది.

White Lightning

తలపతి విజయ్‌ అంటే తనకెంతో ఇష్టమని.. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో నటించానని పేర్కొంది.

తన పాత్రకు ఇంపార్టెన్స్‌ లేదని.. కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని తెలుసని రష్మిక చెప్పింది.

White Lightning

ఒక నటిగా అన్ని పాత్రలు చేయాలని.. అందుకే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటించానని చెప్పింది.