ఆ సీన్స్‌లో నటించాక క్యారవాన్‌లో ఏడ్చేదాన్ని

Flames

పేరుకు తెలుగు అమ్మాయి అయినా కోలీవుడ్‌లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది నటి అంజలి.

White Lightning
White Lightning

ఫొటో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తే గుర్తింపు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీలో ట్రై చేసి అక్కడ పేరు తెచ్చుకుంది.

White Lightning

ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చి బలుపు, గీతాంజలి, వకీల్‌ సాబ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ బిజీ అయిపోయింది.

White Lightning

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అంజలి.. ముద్దు సీన్లలో నటించడంపై ఎమోషనల్‌ అయ్యింది.

పాత్రకు తగ్గట్టు కొన్నిసార్లు ముద్దు సీన్లలో నటించాల్సి వస్తుందని.. అయితే ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బందేనని తెలిపింది.

White Lightning
White Lightning

కొన్నిసార్లు ఇంటిమేట్‌ సీన్లలో నటించినప్పుడు అయితే క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని పేర్కొంది.

అయినా సీన్‌ పండటం కోసం నటించాల్సి వస్తుందని అంజలి చెప్పుకొచ్చింది.