పెళ్లితో ఒక్కటైన 

 KLరాహుల్‌, అథియా 

KL Rahul Athiya Shetty Wedding 

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటి  అథియా శెట్టి ఒక్కటయ్యారు.

సోమవారం సాయంత్రం 4 గంటలకు తన ప్రియురాలు అథియా మెడలో కేఎల్‌ రాహుల్ మూడుముళ్లు వేశాడు.

"

kl rahul athiya

ఖండాలాలోని సునీల్‌ శెట్టి ఫామ్‌ హౌజ్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది.

"

"

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూతురు అథియా శెట్టితో కేఎల్‌ రాహుల్ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నాడు.

అథియాశెట్టి, కేఎల్‌ రాహుల్‌ ప్రేమ వ్యవహారం కొంతకాలంగా బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

వీళ్ల ప్రేమ, పెళ్లిపై రకరకాల కథనాలు వచ్చాయి. వాటిని చాలాసార్లు ఈ జంట ఖండించిది. ఎట్టకేలకు ఇప్పుడు ఒక్కటైంది.