Priyanka jawalkar

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో ఛాన్స్‌ వస్తే నో చెప్తా

విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవాల్కర్‌.

White Lightning
White Lightning

టాక్సీవాలా సినిమా హిట్‌ అయినప్పటికీ.. ప్రియాంకకు రెండు మూడు సినిమాలకు మించి అవకాశాలు రాలేదు.

White Lightning

ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

White Lightning

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక జవాల్కర్‌.. పవన్‌ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది.

White Lightning

పవన్‌ కళ్యాణ్‌ అంటే చచ్చేంత ఇష్టమని ప్రియాంక చెప్పింది. తమ్ముడు సినిమాను 20 సార్లు చూశానని తెలిపింది.

అంత పెద్ద స్టార్‌ అయినా పవన్‌ కళ్యాణ్‌ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు అర్థం కాదని చెప్పింది.

White Lightning

పవన్‌తో నటించే ఛాన్స్‌ వచ్చినా ఒప్పుకోనని.. దూరం నుంచి చూస్తూ అభిమానిగానే ఉండిపోతానని స్పష్టం చేసింది.