Aishwarya lekshmi

ప్రేమ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ.

White Lightning
White Lightning

పొన్నియన్‌ సెల్వన్‌, మట్టి కుస్తీ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ ఈమె దగ్గరైంది.

White Lightning

తాజాగా మట్టి కుస్తీతో హిట్ కొట్టిన ఐశ్వర్య చేతిలో ప్రస్తుతం చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. 

White Lightning

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో పడినట్టు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

White Lightning

అర్జున్‌దాస్‌తో దిగిన ఫొటోను ఐశ్వర్య లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

అర్జున్‌ దాస్‌తో ప్రేమలో ఉందనే వార్త వైరల్‌ కావడంతో ఐశ్వర్య లక్ష్మీ స్పందించింది.

White Lightning

ఇద్దరం కలుసుకున్నప్పుడు దిగిన ఫొటోను పోస్టు చేశా.. కానీ ఇంతలా వైరల్‌ అవుతుందని అనుకోలేదని తెలిపింది

అర్జున్‌ తనకు మంచి ఫ్రెండ్‌ అని ఐశ్వర్య లక్ష్మీ చెప్పింది. తమ మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదని స్పష్టం చేసింది.