విలన్‌తో తమన్నా డేటింగ్‌ ? ఆగ్రహంలో ఫ్యాన్స్‌

కొంతకాలంగా మిల్క్‌ బ్యూటీ తమన్నా ప్రేమ, పెళ్లి విషయాలు తరచుగా వార్తల్లో వినిపిస్తున్నాయి.

White Lightning
White Lightning

ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లి ఫిక్సయ్యిందని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని తమన్నా ఖండించింది.

White Lightning

దీంతో కొద్దిరోజులు ఈ విషయం సద్దుమణిగిన ఇప్పుడు తమన్నా ఓ నటుడితో ప్రేమలో ఉందంటూ బీటౌన్‌ కోడై కూస్తుంది.

నాని ఎంసీఏ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉందన్న వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

White Lightning

న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఇటీవల తమన్నా, విజయ్‌ వర్మ ఇద్దరూ కలిసి గోవా వెళ్లారు.

ఈ సందర్భంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్న వీడియా ఇటీవల వైరల్‌గా మారింది.

White Lightning
White Lightning

దీంతో తమన్నా, విజయ్‌ వర్మ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ బీటౌన్‌లో ప్రచారం మొదలైంది.

ఈ వార్తలపై తమన్నా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నామని మీతో చెప్పారా అంటూ మండిపడుతున్నారు.

ఈ వార్తలపై తమన్నా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నామని మీతో చెప్పారా అంటూ మండిపడుతున్నారు.

రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించేదాకా ఆగితే బాగుంటుందని కామెంట్స్‌ పెడుతున్నారు.