Nora Fatehi

నోరా రోజుకు  10 సార్లు ఫోన్‌ చేసేది సుకేశ్ కామెంట్స్‌

మనీలాండరింగ్‌ కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌పై సుకేశ్‌ చంద్రశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

White Lightning
White Lightning

200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్‌.. ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించాడు.

White Lightning

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌పై నోరా ఫతేహి ఎప్పుడూ అసూయ పడేదని విచారణలో సుకేశ్‌ తెలిపాడు.

White Lightning

జాక్వెలిన్‌ అంటే నోరాకు అసూయ అని.. ఆమెను విడిచిపెట్టి తనతో డేటింగ్‌ చేయాలని కోరేదని చెప్పాడు.

White Lightning

నోరా ఫతేహి రోజులో కనీసం 10 సార్లు తనకు కాల్‌ చేసేదని సుకేశ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు.

ఒకవేళ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే.. కాల్‌ అటెండ్‌ చేసేదాకా చేస్తూనే ఉండేదని పేర్కొన్నాడు.

White Lightning

జాక్వెలిన్‌కు దూరంగా ఉండాలని తనకు బ్రెయిన్‌ వాష్ చేసేదని నోరాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

White Lightning

గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే తనకు ఫ్లాట్‌ ఇస్తానని చెప్పినట్టుగా నోరా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందని ఆరోపించాడు. 

White Lightning

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడాలని అనుకోవడం లేదని అన్నారు.

White Lightning

జాక్వెలిన్‌ ఎల్లప్పుడూ తన జీవితంలో భాగమని.. తనతో ఉంటేనే సంతోషమని పేర్కొన్నాడు.

White Lightning

జాక్వెలిన్‌ను ఈ మనీలాండరింగ్‌ కేసు ఎలా ప్రభావితం చేసిందో తనకు తెలుసని సుకేశ్‌ అన్నాడు.

White Lightning

జాక్వెలిన్‌కు ఈ కేసుతో సంబంధం లేదని సుకేశ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశాడు.

White Lightning