Singer Mangli

సింగర్‌ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

సింగర్‌ మంగ్లీ కారుపై పలువురు యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో మంగ్లీ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

White Lightning
White Lightning

కర్ణాటక బళ్లారిలోని మున్సిపల్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన బళ్లారి ఫెస్టివ్‌లో మంగ్లీ పాటలు పాడింది.

White Lightning

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మంగ్లీని చూసేందుకు కొందరు యువకులు మేకప్‌ టెంట్‌లోకి దూసుకెళ్లారు.

White Lightning

ఒక్కసారిగా మేకప్‌ టెంట్‌లోకి వచ్చిన యువకులను పోలీసులు చెదరగొట్టారు.

White Lightning

ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరిన సింగర్‌ మంగ్లీపై పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగ్లీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

White Lightning