sreeleela

స్పెయిన్‌లో సూట్‌కేసు పోగొట్టుకున్నా

పెళ్లి సందడితో క్రేజ్‌ తెచ్చుకున్న శ్రీలీల.. ధమాకా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

White Lightning
White Lightning

డిసెంబర్‌ 23న ధమాకా సినిమా రిలీజ్‌ అవుతుండటంతో జోరుగా సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటుంది శ్రీలీల.

White Lightning
Orange Lightning

ఈ ప్రమోషన్‌లో భాగంగా ధమాకా సినిమా టైమ్‌లో జరిగిన క్యూట్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేసుకుంది.

రవితేజతో నటించేందుకు మొదటగా చాలా నర్వస్‌గా ఫీలయ్యానని శ్రీలీల చెప్పింది.

White Lightning

మొదటి సినిమా పెళ్లి సందD టైమ్‌లో ఎక్కువమంది కొత్తవాళ్లే కావడంతో ఇబ్బంది ఏం అనిపించలేదని తెలిపింది.

ధమాకా టైమ్‌లో స్టార్‌తో పనిచేయడం అనేసరికి భయపడ్డా.. కానీ రవితేజతో నటించాక ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొంది.

White Lightning
White Lightning

రవితేజ ఎంతగానో ప్రోత్సాహం అందించాడని శ్రీలీల చెప్పింది.

Orange Lightning

స్పెయిన్‌లో జింతాక్‌ జింతాక్‌ సాంగ్‌ షూట్‌ చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్స్‌ సూట్‌ కేసు మిస్సయిందని తెలిపింది.

టెన్షన్‌ పడుతూ ఈ విషయాన్ని టీమ్‌కు చెప్పానని శ్రీలీల చెప్పింది.

ఆ తర్వాత షాపింగ్‌ కోసం డైరెక్టర్‌, డీపీవో రెండు మూడు గంటలు ప్రయాణం చేశారని.. ధమాకా జర్నీలో అదే క్యూట్‌ మూమెంట్‌ అని చెప్పింది.