Singer Mangli

రాళ్ల దాడి ఘటనపై మంగ్లీ రియాక్షన్‌

సింగర్‌ మంగ్లీ కారుపై కర్ణాటకలోని బళ్లారిలో దాడి జరిగిందని ఇటీవల న్యూస్‌ వైరల్‌గా మారింది.

White Lightning
White Lightning

బళ్లారిలోని మున్సిపల్‌ కాలేజీ మైదానంలో శనివారం నిర్వహించిన ఫెస్టివ్‌కు ఇటీవల మంగ్లీ హాజరైంది.

White Lightning

ఈ కార్యక్రమం అనంతరం మంగ్లీ కారుపై పలువురు రాళ్లతో దాడి చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

White Lightning

తనపై దాడి జరిగిందని సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్నాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది.

White Lightning

బళ్లారిలో ఈవెంట్‌ అద్భుతంగా జరిగిందని.. కన్నడ ప్రజలు తనపై చూపించిన ప్రేమ ఆపారమైనదని తెలిపింది.

నా ప్రతిష్ఠను కించపరిచేందుకే తనపై రాళ్ల దాడి జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది.

White Lightning

ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానని సింగర్‌ మంగ్లీ వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ పెట్టింది.

White Lightning