Honey rose

వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు డుమ్మా కొట్టిన శ్రుతిహాసన్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వైజాగ్‌లో జరుగుతోంది.

White Lightning
White Lightning

ఈ కార్యక్రమానికి హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ డుమ్మా కొట్టింది. ఈవెంట్‌లో ఎక్కడా కనిపించడం లేదు.

White Lightning

వీరసింహారెడ్డి ఈవెంట్‌కు వచ్చి చిరంజీవి ఈవెంట్‌కు శ్రుతిహాసన్‌ ఎందుకు రావట్లేదని అంతా అనుకుంటున్నారు.

White Lightning

ఈక్రమంలోనే వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.

White Lightning

తన ఆరోగ్యం అస్సలు బాగోలేదని.. ఇది కరోనా కాకపోతే బాగుండు అని ఒక పోస్టు పెట్టింది.

తన ఆరోగ్యం అస్సలు బాగోలేదని.. ఇది కరోనా కాకపోతే బాగుండు అని ఒక పోస్టు పెట్టింది.

White Lightning

చిరంజీవితో నటించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పోస్టులో రాసుకొచ్చింది.