Janhvi Kapoor

బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాలకు చిక్కిన జాన్వీ కపూర్‌

సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్‌ మీడియాలో మాత్రం జాన్వీకపూర్‌కు మంచి క్రేజ్‌ ఉంది.

White Lightning
White Lightning

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె చేసే హాట్‌ ఫొటోషూట్స్‌తో అభిమానులకు దగ్గరగా ఉంది జాన్వీ కపూర్‌.

White Lightning

యువ వ్యాపారవేత్త షికర్‌ పహారియాతో జాన్వీకపూర్‌ ప్రేమలో ఉందనే వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. 

White Lightning

ఇదే విషయాన్ని కాఫీ విత్‌ కరణ్‌ షోలో జాన్వీకపూర్‌ సూచనప్రాయంగా వెల్లడించింది కానీ అఫిషియల్‌గా కన్ఫర్మేషన్‌ ఇవ్వలేదు.

White Lightning

ఈ క్రమంలో ఈ ప్రేమ జంట కలిసి కనిపించడంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌ నిర్మాత రియా కపూర్‌ హోస్ట్‌ చేసిన డిన్నర్‌ పార్టీలో తన ప్రియుడితో జాన్వీ కనిపించింది.

White Lightning

కారులో కలిసి వెళ్తున్న వారిద్దరిని ఫొటోలు తీయడానికి అక్కడున్న వారు ప్రయత్నించగా జాన్వీకపూర్‌ ముఖం దాచుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.