#Radheshyam

కృష్ణంరాజు ప్లేస్‌లో  క‌ట్ట‌ప్ప‌ స‌త్య‌రాజ్‌

Flames

బాహుబ‌లి, సాహో త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న సినిమా రాధేశ్యామ్‌. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

White Lightning
White Lightning

ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ సినిమా ఎట్ట‌కేల‌కు మార్చి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

White Lightning

బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప‌గా అల‌రించిన స‌త్య‌రాజ్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు.

రాధేశ్యామ్ నుంచి  క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది.

#Radheshyam

కృష్ణంరాజు పోషించిన ప‌ర‌మహంస క్యారెక్ట‌ర్‌లో క‌ట్ట‌ప్ప స‌త్య‌రాజ్ క‌నిపించ‌బోతున్నాడు.

White Lightning

అలా అని సినిమాలో కృష్ణంరాజు క్యారెక్ట‌ర్‌ను రీప్లేస్ చేశారా అని కంగారు ప‌డ‌కండి.

త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ వ‌ర్ష‌న్ల‌లో మాత్ర‌మే స‌త్య‌రాజ్ క‌నిపిస్తాడు.

White Lightning
White Lightning

తెలుగులో మాత్రం ప‌ర‌మ‌హంస‌గా కృష్ణంరాజు క‌నిపించ‌నున్నాడు.

ప్ర‌భాస్‌, స‌త్య‌రాజ్ క‌లిసి మిర్చి, బాహుబ‌లి సినిమాల్లో న‌టించారు. ఈ రెండూ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి.

#Radheshyam

ఇక ప్ర‌భాస్‌, కృష్ణంరాజు క‌లిసి బిల్లా, రెబ‌ల్ సినిమాలో న‌టించారు.

Orange Lightning

Next Story

ఇంట‌ర్‌లోనే అన‌సూయ ల‌వ్‌స్టోరీ