ఓటీటీలోకి వచ్చేస్తున్న రవితేజ, శ్రీలీల ధమాకా

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ధమాకా.

dhamaka

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా ఫస్ట్‌ డే నుంచే సూపర్‌ హిట్‌గా నిలిచింది.

రవితేజ ఎనర్జీ, శ్రీలీల అందం ప్లస్‌ డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో కలెక్షన్ల వర్షం కురిపించాయి.

ఇప్పటికే ధమాకా సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. 

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 22 నుంచి ధమాకా స్ట్రీమింగ్‌ అవ్వనున్నట్టు సమాచారం.

samantha