- Aishwarya Lekshmi

నా ప్రైవేటు పార్ట్స్‌ టచ్‌ చేశాడు

పొన్నియన్‌ సెల్వన్‌, మట్టి కుస్తీ వంటి డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి.

White Lightning
White Lightning

విశాల్‌ నటించిన యాక్షన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య లక్ష్మి. ఆ తర్వాత జగమే తాండవం, గార్గే సినిమాలతోనూ పలకరించింది.

White Lightning

సత్యదేవ్‌ హీరోగా వచ్చిన గాడ్సే సినిమాతో తెలుగులో కూడా నటించింది ఐశ్వర్య లక్ష్మి. కానీ అవేవీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. మట్టి కుస్తీతో మరింత దగ్గరైంది.

White Lightning

ఈ సినిమా సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన చేదు ఘటనలు పంచుకుంది.

తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పిన ఐశ్వర్య.. తన చిన్నతనంలో జరిగిన చేదు సంఘటనను బయటపెట్టింది.

White Lightning
White Lightning

గురువాయూర్‌ ఆలయానికి వెళ్లినప్పుడు ఓ యువకుడు తన ప్రైవేటు పార్ట్స్‌ టచ్‌ చేశాడని ఐశ్వర్య లక్ష్మీ వెల్లడించింది.

లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా.. తనతో దురుసుగా ప్రవర్తించాడని ఐశ్వర్య లక్ష్మీ పేర్కొంది.

ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ తనకు గుర్తుందని ఐశ్వర్య లక్ష్మీ చెప్పుకొచ్చింది.

ఆ రోజు తను పసుపు బట్టలు వేసుకొని ఉన్నానని.. అప్పట్నుంచి పసుపు బట్టలు వేసుకోవాలంటేనే భయంగా ఉండేదని పేర్కొంది.

కానీ ఇప్పుడు అలాంటి భయమేమీ లేదని ఐశ్వర్య లక్ష్మీ చెప్పుకొచ్చింది.