Yellow Flower Banner
Green Flower

నేను అలాంటి టైప్‌ కాదు

by:

Keerthy Suresh

Yellow Flower

Keerthy Suresh

మహానటి సినిమాతో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది  కీర్తి సురేశ్‌.

Yellow Flower
Yellow Wavy Line
Yellow Wavy Line
Yellow Flower Banner

నిజంగా సావిత్రే దిగొచ్చిందన్నట్టుగా అనిపించేలా యాక్ట్‌ చేసింది కీర్తి సురేశ్‌.

మహానటి తర్వాత సావిత్రి కాకుండా వేరే పాత్రలో కీర్తి సురేశ్‌నుి చూడలేకపోతున్నారు జనాలు.

Yellow Wavy Line
Yellow Wavy Line
Green Leaf Banner

అందుకే ఆ తర్వాత ఎలాంటి క్యారెక్టర్‌ చేసినా ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేస్తలేరు.

Yellow Flower
Yellow Flower Banner

అయినప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తూనే ఉంది కీర్తి సురేశ్‌.

Yellow Flower

ఇలాంటి సమయంలో ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించింది.

Yellow Wavy Line
Yellow Wavy Line
Yellow Flower Banner

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అంగీకరించింది కీర్తి.

Yellow Flower
Yellow Flower
Green Leaf Banner

తనతో పాటు నటిస్తున్న హీరోయిన్లు దీని గురించి తనకు చెప్పారని తెలిపింది.

Yellow Wavy Line
Yellow Wavy Line

మన ప్రవర్తనను బట్టి కూడా ఇది ఎదురవుతుందేమోనని కీర్తి సురేశ్‌ పేర్కొంది.

Keerthy Suresh

ఇప్పటివరకు క్యాస్టింగ్‌ కౌచ్‌ తన దగ్గరకు రాలేదని కీర్తి సురేశ్‌ స్పష్టం చేసింది.

Yellow Flower
Yellow Wavy Line
Yellow Wavy Line
Yellow Flower Banner

ఒకవేళ తనను ఎవరైనా కమిట్‌మెంట్‌ అడిగితే ఒప్పుకోనని తెలిపింది.

Green Leaf Banner

కావాలంటే సినిమాలు మానేసి జాబ్‌ చేసుకుంటానని తెలిపింది.

Yellow Flower
Yellow Flower Banner

అవకాశాల కోసం కమిట్‌మెంట్‌ ఇచ్చే టైప్‌ కాదని స్పష్టం చేసింది.

Yellow Flower

కీర్తి సురేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Yellow Wavy Line
Yellow Wavy Line