Parvati Nair

తప్పు చేశా.. తెగ బాధపడుతున్న పార్వతి నాయర్‌

ఉత్తమ విలన్‌, ఎన్నై అరింధాల్‌ (ఎంతవాడుగానీ) వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది పార్వతీ నాయర్‌.

White Lightning
White Lightning

కానీ పార్వతీ నాయర్‌కు అదృష్టం కలిసిరాలేదు. దీంతో చాలా రోజులుగా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

White Lightning

2018లో నిమిర్‌, నీరలి సినిమాల్లో కనిపించిన పార్వతికి తర్వాత అవకాశాలేవీ రాలేదు. 2021లో 83 సినిమాలో పమీ గవాస్కర్‌గా కనిపించింది.

White Lightning

అప్పట్నుంచి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న పార్వతి నాయర్‌.. తను వదిలేసుకున్న సినిమాలను తలచుకుని బాధపడుతుంది.

White Lightning

జీవితంలో అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్వతి నాయర్‌ సూచించింది.

తాను అలా ఓ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నానని.. అర్జున్‌ రెడ్డి సినిమా ఆఫర్‌ ముందుగా తనకే వచ్చిందని గుర్తు చేసుకుంది.

White Lightning

లిప్‌లాక్‌, రొమాంటిక్‌ సీన్స్‌ ఎక్కువగా ఉండటంతో ఆ సినిమాను నిరాకరించినట్టు పేర్కొంది.

అర్జున్‌ రెడ్డి సినిమా చూశాక ఆఫర్‌ వదులుకుని తప్పు చేశానని అనిపించిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అర్జున్‌ రెడ్డి  మిస్‌ చేసుకున్నందుకు చాలా బాధపడ్డానని పార్వతి నాయర్‌ పేర్కొంది.