Aishwarya lekshmi

పాక్‌ నటితో షారుఖ్‌ కొడుకు డేటింగ్.. క్లారిటీ ఇది

ఇటీవల డ్రగ్స్‌ కేసు నుంచి బయటపడ్డ షారుఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్ ప్రేమ వ్యవహారం తాజాగా వైరల్‌గా మారింది

White Lightning
White Lightning

పాక్‌ నటి, మోడల్‌ సాదియా ఖాన్‌తో ఆర్యన్‌ ఖాన్‌ డేటింగ్‌లో ఉన్నాడనే వార్త ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

White Lightning

ఆర్యన్‌ ఖాన్‌, సాదియా ఖాన్ క్లోజ్‌గా దిగిన ఫొటోలు బయటకు రావడంతో ఈ వార్తలు వచ్చాయి

White Lightning

ఇలా డేటింగ్‌ వార్తలు వైరల్‌ కావడంతో పాకిస్థాన్‌ నటి సాదియా ఖాన్‌ స్పందించింది.

White Lightning

అసలేం తెలియకుండా ఇలాంటి వదంతులు ఎలా సృష్టిస్తారని సాదియాఖాన్‌ మండిపడింది.

కలిసి ఫొటో దిగితే రిలేషన్‌లో ఉన్నట్లేనా? అని సాదియా ఖాన్‌ ప్రశ్నించింది.

White Lightning

ఏం జరిగిందనేది తెలుసుకోకుండా ఇలాంటివి ఎలా పుట్టిస్తారని అసహనం వ్యక్తం చేసింది.

న్యూఇయర్‌ ఈవెంట్‌లో ఇద్దరం కలిశామని.. అప్పుడే ఫొటో దిగామని సాదియా ఖాన్‌ చెప్పింది.

ఫొటో దిగినంత మాత్రాన డేటింగ్‌లో ఉన్నట్లు కాదని సాదియాఖాన్‌ స్పష్టం చేసింది. 

దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో సాదియా ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌ కలిశారు. వాటినే తన సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

ఆ ఫొటోలు చూసిన తర్వాతనే సాదియా ఖాన్‌, ఆర్యన్‌ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది.

బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహితో కూడా ఆర్యన్‌ ఖాన్‌ డేటింగ్‌లో ఉన్నాడని కూడా బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తుంది.

మరి నోరాతో ఆర్యన్‌ ఖాన్‌ ప్రేమాయణంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.