- nayanthara

అందుకే ఈవెంట్స్‌కు వెళ్లడం మానేశా

చాలారోజుల తర్వాత నయనతార ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

White Lightning
White Lightning

మొన్నటి దాకా ఎంత స్టార్‌ హీరో సినిమా అయినా నటించడమే తప్ప.. ప్రమోషన్‌ ఈవెంట్స్‌లో నయన్‌ పాల్గొనేది కాదు.

White Lightning

తాజాగా కనెక్ట్‌ సినిమా ప్రమోషన్‌లో తెగ కష్టపడిపోయింది. దీంతో నయన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సొంత బ్యానర్‌ సినిమా కాబట్టే నయనతార ప్రమోషన్‌లో పాల్గొంటుందని ఆరోపణలు వస్తున్నాయి.

White Lightning

ఈ క్రమంలో తను సినిమా ప్రమోషన్‌లో ఎందుకు పాల్గొనేది కాదో తాజాగా బయటపెట్టింది నయన్‌.

సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో  హీరోయిన్లకు తగిన ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని నయనతార తెలిపింది.

White Lightning
White Lightning

ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్‌కు వెళ్తే ఎక్కడో మూలన నిలబెట్టే పరిస్థితి ఉండేదని గుర్తు చేసుకుంది.

ఆ పరిస్థితులు చూసే సినిమా ఈవెంట్స్‌కు వెళ్లడం మానేశానని ఇండస్ట్రీపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసింది.