Nabha Natesh

అందుకే సినిమాలకు గ్యాప్‌ వచ్చింది

నన్ను దోచుకుందువటే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేశ్.‌. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. 

White Lightning
White Lightning

చివరగా 2021లో మ్యాస్ట్రో సినిమాలో కనిపించిన నభా.. తర్వాత ఏ సినిమాలోనూ చేయలేదు.

White Lightning

గత ఏడాది మొత్తం సినిమాలు ఎందుకు చేయలేదో తాజాగా నభా నటేశ్‌ క్లారిటీ ఇచ్చింది.

White Lightning

2022లో తనకు యాక్సిడెంట్‌ అయ్యిందని నభా నటేశ్‌ బయటపెట్టింది.

White Lightning

2022లో తనకు యాక్సిడెంట్‌ అయ్యిందని నభా నటేశ్‌ బయటపెట్టింది.

దీనివల్ల శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డానని.. ఇప్పుడే కోలుకుంటున్నానని తెలిపింది.

White Lightning

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. మునపటి కంటే ఉత్సాహంగా పనిచేస్తానని పేర్కొంది.