Nabha Natesh

ఐసీయూలో చేరిన నాగిని ఫేమ్‌ మహేక్‌

బుల్లితెర నటి, నాగిని 6 ఫేమ్‌ మహేక్‌ చాహల్‌ అస్వస్థతకు గురైంది. ఐసీయూలో చికిత్స పొందుతోంది.

White Lightning
White Lightning

అనారోగ్యంతో నాలుగు రోజులుగా మహేక్‌ వెంటిలేటర్‌పైనే ఉన్నట్టు తెలుస్తోంది.

White Lightning

న్యుమోనియా కారణంగా ఛాతిలో నొప్పి ఎక్కువైందని.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్టు మహేక్‌ తెలిపింది.

White Lightning

అనారోగ్యం కారణంగా జనవరి 2న ఆస్పత్రిలో చేరినట్లు  మహేక్‌ చాహల్‌ వెల్లడించింది.

White Lightning

ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సమస్య ఎక్కువగా ఉండటంతో దగ్గిన ప్రతిసారి చాలా ఇబ్బందిగా ఉండేదని మహేక్‌ పేర్కొంది. 

ప్రస్తుతం న్యుమోనియా నుంచి కోలుకున్నానని.. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.

White Lightning