Krithi Shetty

విజయ్‌ దేవరకొండ ఖుషీలో హీరోయిన్‌గా కృతిశెట్టి

ఉప్పెన చిత్రంతో నిజంగానే ఉప్పెనలా దూసుకొచ్చింది కృతిశెట్టి.

White Lightning
White Lightning

అందం, అమాయకత్వం కలబోసిన బేబమ్మ పాత్రలో కుర్రకారు హృదయాల్ని దోచుకుందీ కన్నడ సోయగం.

White Lightning

ఉప్పెన తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంది కృతిశెట్టి. 

కానీ శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ హిట్స్‌ ఏమీ అందుకోలేకపోయింది.

White Lightning

అయినప్పటికీ యూత్‌లో కృతిశెట్టికి ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

అందుకే కృతి శెట్టికి అదిరిపోయే ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది

White Lightning
White Lightning

విజయ్‌ దేవరకొండ హీరోగా వస్తున్న ఖుషీ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ లవ్‌స్టోరీలో ఇప్పటికే సమంతను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారు. 

దాదాపు 50 శాతం చిత్రీకరణ కూడా పూర్తయిన  ఈ చిత్రం సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడింది.

కథలో రెండో హీరోయిన్‌కు స్కోప్‌ ఉండటంతో ఆ పాత్రకు కృతిశెట్టిని సంప్రదించినట్టు టాక్‌ వినిపిస్తోంది.

కథ నచ్చడంతో విజయ్‌ దేవరకొండతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు కృతి ఒప్పుకున్నట్టు సమాచారం.