#Shobha Shetty

పెళ్లి పీటలు ఎక్కబోతున్న  కార్తీక దీపం నటి

కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క ఎంత ఫేమస్సో.. డాక్టర్‌ బాబు, దీపను ఇబ్బందులు పెట్టే మోనిత కూడా అంతే ఫేమస్‌.

White Lightning
White Lightning

మోనితగా తెలుగు మహిళల దృష్టిలో విలన్‌గా మారిన శోభా శెట్టి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

White Lightning

రీసెంట్‌గా పెళ్లి చూపులు కూడా అయ్యాయి. ఈ విషయాన్ని శోభా శెట్టి ఓ వీడియో ద్వారా బయటపెట్టింది.

White Lightning

తనకు తెలియకుండానే వాళ్ల అమ్మ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందని.. అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది.

White Lightning

పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికే సిగ్గుగా ఉందని.. ఫస్ట్‌ టైమ్‌ సిగ్గు పడుతున్నానంటే నాకు పెళ్లికళ వచ్చేసిందని పేర్కొంది. 

పెళ్లి చూపుల కోసం ఆరెంజ్‌ కలర్‌ పట్టుచీరలో శోభా శెట్టి పెళ్లి కూతురులా ముస్తాబైంది 

White Lightning