Sapthami Gowda

నా ఫస్ట్‌ ప్రియారిటీ కన్నడ సినిమాలే

కాంతార సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది కన్నడ భామ సప్తమి గౌడ

White Lightning
White Lightning

కాంతార సినిమాలో ఈమె యాక్టింగ్‌కు ఫిదా అయిన ఇతర ఇండస్ట్రీలు ఈమెకు వరుస అవకాశాలు ఇస్తున్నాయి.

White Lightning

ది కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ది వ్యాక్సిన్‌ వార్‌ సిరీస్‌ కోసం సప్తమికి పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చాడు. 

White Lightning

బాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు రావడంపై తాజాగా సప్తమి గౌడ స్పందించింది.

White Lightning

వివేక్‌ అగ్నిహోత్రి కాంతార సినిమా చూసిన తర్వాత రిషబ్‌ శెట్టి దగ్గర నంబర్‌ తీసుకుని తనకు కాల్‌ చేశాడని చెప్పింది.

వివేక్‌ అగ్నిహోత్రి కాంతార సినిమా చూసిన తర్వాత రిషబ్‌ శెట్టి దగ్గర నంబర్‌ తీసుకుని తనకు కాల్‌ చేశాడని చెప్పింది.

White Lightning

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం చాలా సంతోషంగా ఉందని సప్తమి గౌడ చెప్పింది.

White Lightning

వేరే భాషల్లో సినిమాలు చేయడం తనకు ఇష్టమేనని.. అయితే తన ఫస్ట్‌ ప్రియారిటీ ఎప్పుడూ కన్నడ సినిమాలకే ఉంటుందని స్పష్టం చేసింది.

White Lightning

కన్నడలో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఉందని సప్తమి గౌడ తెలిపింది.

White Lightning
Terrain Map

kannada indutry is the my first priroity says kantara actress sapthami gowda