30 ఏళ్ల‌కే హఠాన్మ‌ర‌ణం

డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ మాజీ రెజ్ల‌ర్ సారా లీ హ‌ఠాన్మ‌ర‌ణం చెందింది.

White Lightning
White Lightning

అక్టోబ‌ర్ 6న సారా మృతిచెందిన‌ట్లు ఆమె త‌ల్లి టెర్రీ లీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ్రువీక‌రించింది.

White Lightning

"నా కూతురు సారా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. త‌న మ‌ర‌ణంతో మేమంతా షాక్‌లో ఉన్నాం." అని పేర్కొంది.

ఇంకా ఆమె అంత్య‌క్రియ‌లు కూడా పూర్తికాలేదంటూ ట్విట‌ర్ వేదిక‌గా తెలియ‌జేసింది.

White Lightning

ఈ విషాద స‌మ‌యంలో త‌మ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. 

అయితే సారా లీ మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాన్ని మాత్రం ఆమె వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

White Lightning
White Lightning

సారా లీ మృతి ప‌ట్ల డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ కూడా స్పందించింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. 

ట‌ఫ్ విన్న‌ర్‌గా సారా లీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింద‌ని కొనియాడింది.

సారా లీ 1992 జూన్ 7న అమెరికాలోని మిచిగాన్‌లో జ‌న్మించింది. 2015లో WWEలో కెరీర్‌ను మొద‌లుపెట్టింది. 

కేవ‌లం ఒకే ఒక్క ఏడాది మాత్రం డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ఆడిన సారా.. త‌న మార్క్‌ను చూపించింది.

2017లో డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ మాజీ రెజ్ల‌ర్ వెస్లే బ్లేక్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.