Honey rose

వీరసింహారెడ్డిలో నటించిన హనీ గురించి తెలుసా!

వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రెడ్‌ డ్రెస్‌లో అందర్నీ తనవైపు తిప్పుకుంది హనీ రోజ్‌.

White Lightning
White Lightning

ఈ ఈవెంట్‌ చూసిన ఫ్యాన్స్‌ ఈ పిల్ల ఎవరు? ఈమె డీటెయిల్స్‌ ఏంటి అని తెగ వెతికేస్తున్నారు.  ఈక్రమంలో హనీరోజ్‌ గురించి కొన్ని విషయాలు..

White Lightning

కేరళకు చెందిన హనీరోజ్‌ పూర్తి పేరు హనీ రోజ్‌ వర్గీస్‌.

White Lightning

14వ ఏటనే హీరోయిన్‌గా మలయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో ఆమె ఫస్ట్‌ సినిమా రిలీజైంది.

White Lightning

మోహన్‌లాల్‌, మమ్ముట్టి, సురేశ్‌ గోపీ,  ఫాహద్ పాజిల్‌ వంటి నటులతో పలు సినిమాలు చేసింది.

2012లో వచ్చిన త్రివేండ్రం లాడ్జ్‌  సినిమాతో బ్రేక్‌ వచ్చింది. అప్పట్నుంచి మలయాళంలో కీ రోల్స్‌ చేస్తోంది

White Lightning

తెలుగులో హనీకి వీరసింహరెడ్డి ఫస్ట్ సినిమా ఏమీ కాదు. గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా చిత్రాల్లో నటించింది.

ఇవి సక్సెస్‌ కాకపోవడంతో తెలుగు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన హనీ.. పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది.