Janhvi Kapoor

ఊర్శశి రౌతెలాను ఆడుకుంటున్న నెటిజన్లు

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా మరోసారి నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె చేసిన ఓ పోస్టు కారణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

White Lightning
White Lightning

రిషబ్‌ పంత్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా ఊర్వశి రౌతెలా పోస్టు చేసింది.

White Lightning

తాను ముంబైలోనే ఉన్నానని లొకేషన్‌ పెట్టింది.. ఎలాంటి క్యాప్షన్‌ ఇవ్వకుండా వదిలేసింది.

White Lightning

దీంతో ఆ పోస్టు చూసి ఏమనుకోవాలి అంటే ఊర్వశి రౌతెలాపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

White Lightning

రిషబ్‌ పంత్‌ పేరును వాడుకోవడమే ఆమె పనిలా ఉందని ఊర్వశి రౌతెలాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలాంటి మహిళను ఎప్పుడూ చూడలేదని.. ఫేమ్‌ కోసం ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేయొద్దని కామెంట్లు పెడుతున్నారు.

White Lightning

రిషబ్‌ గాయపడి ఉన్నాడు.. ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు.. మానసికంగా చిత్రవధ చేయడమంటూ విమర్శిస్తున్నారు.