కియారా, సిద్ధార్థ్‌  పెళ్లి ఫిక్సయ్యిందా?

#Kiara Advani

బాలీవుడ్‌ ప్రేమ పావురాలు కియారా అద్వాణి, సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రేమ విషయం కొంతకాలంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Kiara Advani

కియారా, సిద్ధార్థ్‌ ఇద్దరూ డేటింగ్‌ చేస్తున్నట్టు చాలారోజులుగా బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Kiara Advani

ముంబై వీధుల్లో తిరుగుతూ అప్పుడప్పుడు కియారా, సిద్ధార్థ్‌ కనబడుతూనే ఉన్నారు. కానీ తమ రిలేషన్‌ను బయటపెట్టడం లేదు. 

సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో త‌న పెండ్లి గురించి ఓ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కు కియారా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మిచ్చింది.

#Kiara Advani

ఫిబ్రవరి 6న వీరి వివాహం ఘనంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి. 

ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది.

#Kiara Advani

Kiara Advani

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ కోటలో సిద్దార్థ్‌, కియారా పెళ్లి జరగనున్నట్టు బీటౌన్‌లో చెప్పుకుంటున్నారు.

Kiara Advani

తమ పెళ్లి గురించి సిద్ధార్థ్‌, కియారా జనవరిలో అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

మొత్తానికి ఇప్పుడు కియారా, సిద్ధార్థ్‌ మల్హోత్రా పెళ్లి విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.