Kartik Aaryan

రోజుకు రూ.2కోట్లు పారితోషికం తీసుకున్న యంగ్‌ హీరో

బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ రెమ్యునరేషన్‌ ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది

White Lightning
White Lightning

ఓ సినిమాలో నటించేందుకు రోజుకు రూ.2 కోట్లు తీసుకున్నాడనే విషయం అప్పట్లో వైరల్‌ అయ్యింది.

White Lightning

ఇది నిజమా? వట్టి పుకారేనా? అనేది అనుమానంగానే మిగిలిపోయింది. తాజాగా దీనిపై కార్తిక్‌ ఆర్యన్‌ క్లారిటీ ఇచ్చాడు.

White Lightning

ధమాకా సినిమా కోసం రూ.20 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్న మాట నిజమేనని కార్తిక్‌ ఆర్యన్‌ అంగీకరించాడు.

White Lightning

కరోనా సమయంలో కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేశానని తెలిపాడు. 

దీనివల్ల నిర్మాతలు భారీగా లాభపడ్డారు.. కాబట్టి అంత రెమ్యునరేషన్‌ తీసుకోవడం కరెక్టేనని సమర్థించుకున్నాడు. 

White Lightning

కార్తిక్‌ ఆర్యన్‌ నటించిన షెహజాదా సినిమా త్వరలోనే విడుదల కానుంది. అల వైకుంఠపురంలో సినిమాకు ఇది రీమేక్‌.

White Lightning