Playback Singer Satya Yamini

కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి సింగర్‌

బాహుబలి సినిమాలో మమతల తల్లి సాంగ్‌ ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటతోనే గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సత్య యామిని.

White Lightning
White Lightning

బాహుబలి తర్వాత శైలజారెడ్డి అల్లుడు, అల వైకుంఠపురములో.., అఖండ, వకీల్‌సాబ్‌, రాధేశ్యామ్‌, బింబిసార సినిమాల్లో క్రేజీ సాంగ్స్‌ పాడింది.

White Lightning

ప్లేబ్యాక్‌ సింగర్‌గా సక్సెస్‌ఫుల్‌ జర్నీ చేస్తున్న యామిని.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది.

కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది.

White Lightning

జీవితకాలానికి సంబంధించిన రోలర్‌ కోస్టర్‌ వేచి ఉందంటూ సత్యయామిని రాసుకొచ్చింది.

ఇది చూసిన తోటి సింగర్స్‌, అభిమానులు సత్యయామిని జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

White Lightning
White Lightning

కాబోయే భర్త ఫొటోను షేర్‌ చేసిన సత్యయామిని.. అతని వివరాలను మాత్రం వెల్లడించలేదు.