ముల్లంగి  ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Radish Health benefits

Carrot

ముల్లంగిని తెల్ల క్యారెట్ అని కూడా అంటారు. చూడ్డానికి క్యారెట్‌లా ఉన్నా రంగు, రుచిలో పోలిక ఉండ‌దు.

Radish Health benefits

రుచికి కాస్త వెగ‌టుగా ఉన్నా ముల్లింగిలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

Radish Health benefits

ముల్లంగిలోని పోషకాలు కాలేయం, జీర్ణ వ్యవస్థకు మంచి చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి పైల్స్‌ నివారణకు సాయపడుతుంది.

ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ సరఫరా చేసి రక్తాన్ని శుభ్రపరచడంలోనూ సాయపడతాయి.

Radish Health benefits

ముల్లంగి ఆకులకు కామెర్లను నివారించే ఔషధ గుణం ఉంది. చర్మ, శ్వాస సమస్యల నివారణకు, క్యాన్సర్‌ నియంత్రణకు సమర్థంగా పనిచేస్తుంది.

Radish Health benefits

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్స్‌కు విరుగుడుగా పనిచేస్తుంది. మూత్రంలో మంటను నివారించేందుకు సాయపడుతుంది.

Radish Health benefits

బరువు తగ్గాలనుకునేవారికి ముల్లంగి చక్కని ఆహారం. దీనిలోని పీచు పదార్థాలు, కార్బొహైడ్రేట్స్‌, నీరు ఊబకాయ నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ముల్లంగిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా కొందరికి పడదు. ఆ తరహా అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండటమే మంచిది.