న‌న్ను గ్యాస్ ట్యాంక‌ర్ అనేవాళ్లు 

#Rashi Khanna

#Rashi Khanna

పక్కింటి అమ్మాయిలా కనిపించే రాశి ఖ‌న్నా.. మనసుకు హత్తుకొనే పాత్రలతో తెలుగువారికి దగ్గరైంది.

Terrain Map

ఒక‌ప్పుడు బొద్దుగా ఉన్న రాశీ ఖ‌న్నా ఇప్పుడు స‌న్న‌బ‌డింది. స్లిమ్‌గా మారి నాజుగ్గా క‌నిపిస్తుంది.

#Rashi Khanna

బొద్దుగా ఉండ‌టంతో కెరీర్ ఆరంభంలో బాడీ షేమింగ్ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని రాశీఖ‌న్నా చెప్పుకొచ్చింది.

#Rashi Khanna

హార్మోన్ల స‌మ‌తుల్య‌త దెబ్బ‌తినడం వ‌ల్ల బ‌రువు ఆధీనంలో ఉండేది కాద‌ని.. అది తెలియ‌కుండా ఏవేవో మాట‌ల‌నే వారని గుర్తుచేసుకుంది.

#Rashi Khanna

కొంత‌మంది అయితే గ్యాస్ ట్యాంక‌ర్ అంటూ అవ‌హేళ‌న చేసేవార‌ని వాపోయింది.

#Rashi Khanna

కొంత‌కాలం గ‌డిచేస‌రికి స‌న్న‌గా మారాల‌ని డిసైడ్ అయ్యా. ఫిట్‌గా అయ్యాన‌ని తెలిపింది.

Terrain Map

తాను చేస్తున్న వృత్తికి నాజుగ్గా ఉండ‌టం అవ‌స‌ర‌మ‌ని స‌న్న‌బడ్డా త‌ప్ప వాళ్ల నోళ్లు మూయించ‌డం కోసం స‌న్న‌గా మార‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.