Yellow Star
Yellow Star

సాయిప‌ల్ల‌వికి ఏమైంది?

ఆమె నెక్ట్స్ సినిమా ఏంటి?

యాక్టింగ్‌, డ్యాన్స్‌ల‌తో త‌న‌కంటూ స‌ప‌రేట్ క్రేజ్ తెచ్చుకున్న న‌టి సాయిప‌ల్ల‌వి.

#Saipallavi

Yellow Star
Yellow Star

ఈమెకు హీరోల‌కు ఉన్నంత క్రేజ్ ఉంది.. అందుకే ఇటీవ‌ల ఓ ఫంక్ష‌న్‌లో సాయిప‌ల్ల‌విని లేడీ ప‌వ‌ర్‌స్టార్ అని పొగిడేశాడు సుకుమార్‌.

Yellow Star
Yellow Star

Sai Pallavi

అంత‌లా పాపుల‌ర్ అయిన సాయిప‌ల్ల‌వి చేతిలో ప్ర‌స్తుతం ఒక్క సినిమా కూడా లేదు.

Yellow Heart

#Sai Pallavi

ఇటీవ‌ల విడుదలైన శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాలో దేవ‌దాసి పాత్ర‌లో మెప్పించింది సాయిప‌ల్ల‌వి.

#Sai Pallavi

ఆ సినిమా త‌ర్వాత ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంద‌డి చేసింది.

Yellow Star
Yellow Star

Sai Pallavi

ఆ ఫంక్ష‌న్ త‌ర్వాత నుంచి సాయిప‌ల్ల‌వి ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

Yellow Heart

సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్  ఏమీ లేక‌పోవ‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది.

#Saipallavi

Yellow Star
Yellow Star

త‌మ అభిమాన హీరోయిన్ హ‌ఠాత్తుగా ఎందుకు క‌నిపించ‌కుండా పోయిందోన‌ని ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.

Yellow Star
Yellow Star

సాయిప‌ల్ల‌వి ఎక్క‌డుంది ?.. ఆమె నెక్ట్స్ సినిమా ఏంటో తెలుసుకోవాల‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

త‌న అప్‌డేట్స్ గురించి తెలుసుకోవాల‌ని చూస్తున్న ఫ్యాన్స్‌కు సాయిప‌ల్ల‌వి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.