- Shriya Saran

భయపడ్డా..  అందుకే చెప్పలేదు

ఇష్టం సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ.. రెండు దశాబ్దాలైనా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

White Lightning
White Lightning

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది శ్రియా సారన్‌.

White Lightning

తాజాగా దృశ్యం 2 సినిమాతో బాలీవుడ్‌లో సక్సెస్‌ అందుకున్న శ్రియ.. ఆ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఇంట్రెస్టింగ్‌ విషయాలు పంచుకుంది.

తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచి.. బిడ్డ పుట్టిన కొద్ది రోజుల వరకు ఎందుకు చెప్పలేదో కారణాన్ని ఇప్పుడు రివీల్‌ చేసింది.

White Lightning

ప్రెగ్నెన్సీ టైమ్‌లో అమ్మాయిలు లావు అవ్వడం సహజమే.. కానీ హీరోయిన్ల విషయంలో జనాలు అలా చూడలేరని చెప్పుకొచ్చింది.

ఫ్యాన్స్‌, మీడియాకు తెలిస్తే తన బాడీ షేప్‌పై ట్రోల్స్‌ చేస్తారేమోనని.. అలాగే పుట్టబోయే బిడ్డపై దృష్టి పెడతారేమోనని భయపడ్డానని తెలిపింది.

White Lightning
White Lightning

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒత్తిడికి గురికావద్దు అనుకొని.. అలాగే అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని దాచిపెట్టానని పేర్కొంది.

పైగా అప్పటికే తన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉండటంతో.. ఎవరికీ చెప్పకుండా షూటింగ్స్‌లో పాల్గొన్నానని చెప్పింది.

కాస్త లావు కావడంతో పాటు నెలలు నిండుతున్న కొద్దీ సినిమాలు దూరంగా ఉండిపోయానని తెలిపింది శ్రియ.

After a full year of planning, rock fans get to enjoy a 3-day festival of a lifetime.