Parineeti Chopra
ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాల తర్వాత సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది
White Lightning
White Lightning
అప్పట్నుంచి ఆలియాభట్, అనన్య, జాన్వీకపూర్ ఇలా చాలామంది సౌత్‌లో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు
White Lightning
ఇప్పుడు వీరి బాటలోనే బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా సౌత్ సినిమాలో నటించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్‌తక్ 2022 కార్యక్రమంలో పాల్గొన్న పరిణీతి ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది.
White Lightning
సౌత్ సినిమాల్లో నటించేందుకు ఎంతలా ఆరాటపడుతున్నాడో ఎవరికీ తెలియదని పరిణీతి చెప్పింది.
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ ఏ భాష అయినా సరే చేస్తానని తన ఇంట్రెస్ట్ తెలిపింది.
White Lightning
White Lightning
సౌత్‌లో ఒక మంచి సినిమాలో నటించాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని మనసులో మాట బయటపెట్టింది.
Orange Lightning
Next Story
సల్మాన్‌తో పూజా హెగ్డే డేటింగ్.