డబ్బు కోసమే చేయను.. క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

పూజా హెగ్డేకు ఈ ఏడాది అంతగా కలిసొచ్చినట్టుగా లేదు.

White Lightning
White Lightning

పూజా నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్‌గా మిగిలాయి.

White Lightning
Orange Lightning

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ప్రాజెక్టు నుంచి సైతం పూజా హెగ్డే తప్పుకున్నట్టు టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. ఈ క్రమంలో పూజా హెగ్డే గురించి నెగెటివ్‌గా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

White Lightning

కేవలం రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించడం వల్లే పూజా హెగ్డేకు ఆఫర్స్‌ తగ్గిపోయాయని వార్తలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా పూజా హెగ్డే స్పందించింది.

White Lightning
White Lightning

డబ్బు కోసమే సినిమాలు చేయట్లేదని.. కథ నచ్చితే రెమ్యునరేషన్‌ గురించి అంతగా ఆలోచించను అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఒకవేళ డబ్బే ముఖ్యమని అనుకుంటే.. ఇప్పటికి తన చేతిలో చాలా సినిమాలు ఉండేవని చెప్పుకొచ్చింది.